free html hit counter
NTR BIRTHDAY CELEBRATIONS IN LONDON

WELCOME WITH FAMILIES – FREE ENTRY

 

తెదేపా ఎన్ఆఐ యూరప్ విభాగ ఆధ్వైర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు లండన్ మహానగరంలో

 

తెలుగుజాతి ముద్దుబిడ్డ, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావుగారి జన్మదిన వేడుకలకు…అన్నగారి అభిమానులు, తెదేపా కార్యకర్తలు పార్టీ శ్రేణులు, అందరికీ కుటుంభ సమేతముగా ఆహ్వానం.

* Date: Sunday 28th May 2017

* Time: 4:00pm. CAKE CUTTING

* followed by “మేజర్ చంద్రకాంత్” Movie Screening in Hounslow (Paul Robeson Theatre, Treaty Centre, Hounslow High St, TW3 1ES)

* Followed by Dinner

Car parking Available

ఓ ప్రవాస తెలుగువాడా…ప్రగతికోసం, ప్రజలకోసం తెలుగుదేశం పిలుస్తోంది రా …కదలిరా..