free html hit counter
కీళ్ళ నొప్పులపై పోరాటం

arthritisచాలామంది ఆర్థరైటిస్‌ పేషెంట్లును ట్రీట్‌మెంట్‌ కోసం పిజియోథెరపిస్టు వద్దకు తీసుకెళుతుంటారు. అయితే వారు వ్యాధి మూలలాలకు సంబంధఙంచిన మానసిక లక్షణాలను గుర్తించలేరు. ఆర్థరైటిస్‌ భావోద్వేగాలతో కూడిన ఒత్తిళ్ళు వల్ల రావడమే గాక చాలా మందిని ఇరవై ఏళ్ళ వయసులోనే కదలకుండా చేస్తున్నది. ఈ ఒత్తళ్ళు కీళ్ళ జాయింట్స్‌లో ఉండే ముఖ్యమైన ద్రవాలు నెమ్మదిగా ఎండి పోయేలా ఏస్తాయి. జాయింట్లలో తీవ్రవమైన రాపిడి ఏర్పడి ముందు ముందు ఎముుకలు విరిగే ప్రమాదానికి దారి తీస్తుంది.

అలా ఈ సమస్య శారీరకమైనది కాదని, అసలు మూల కారణం తెల్సుకున్న తర్వాత కేవలం వ్యాధి లక్షణాలకే కాక ఆ వ్యక్తికి సంపూర్ణ చికిత్సను ఆరంభిస్తారు.తీవ్రమైన భౄవోద్వేగాలును తొలగించుకునేందుకు నేను ‘ సనాతన క్రియ- ది ఏజ్‌లెస్‌ డైమన్షన్‌’ పుస్తకంలో ఒక టెక్నిక్‌ వివరించాను. సూర్య చక్రనుంచి మహాప్రాణ ( హెవీ ప్రాణ) సంబంధాను తగ్గించుకోవడం ద్వారా తీవ్రమైన భావోద్వేగాల నుంచి విముక్తి పొందవచ్చు.

వెనక్కి వాలి నిటారుగా కూర్చోండి. అర చేతులు నేల పై ఆన్చి పిరుదలకు దగ్గరగా ఉంచండి. కాళ్ళు ముందుకు చాచండి.కళ్ళు మూసుకోండి. ఈ కింద తెలిలపిన ఆసనాఉ వేయండి.

జాను ఆకర్షణ్‌ : కుడి మోకాలిని నేల పైకి ఆన్చండి. ఏడంకెలు లెక్కపెడుతూ పూర్తయ్యేవరకూ అలా ఉంచండి. తర్వాత నెమ్మదిగా మోకాలిని తేలిక(ఫ్రీగా) గా ఉంచండి. మళ్ళీ అదే విధంగా ఏడు సార్లు చేయండి. ఆ తర్వాత ఎడమ మోకాలిని కూడా ఇలాగే చేయండి. చివరిగా రెండు మోకాళ్ళను ఒకేసారి నేలపైకి బిగుతుగా ఆనిస్తూ 7 సార్లు అభ్యాసం చేయాలి.

జాను చక్ర : కుడి కాలిని మడిచి తొడ ఛాతీకి గట్టిగా తగిలేలా వంచండి. చేతులతో తొడను పట్టుకోండి. ఇప్పుడు తొడ కింది భగంలో ఉన్న ( మోకాలు వద్దనుంచి) కాలును గడియారం ముల్లు దిశలోనూ, వ్యతిరేక దిశలోనూ తిప్పండి( కదిలించండి). ఇలా ఒక్కోటి ఏడు సార్లు చేయాలి. శ్వౄసతో కలిసి ఇలా కాలు కదిపేలా చూసుకోండి. గాలిని కొద్దికొద్దిగా పీలుస్తూ మరో పక్కనుంచి వదలండి. ఇప్పుడు నెమ్మదిగా కాలును కింద పెట్టండా. ఇలాగే ఎడమకాలుతో కూడా సాధన చేయండి. చివరిగా శవాసనంలో కింద పడుకోండి. రీరంలో ఉన్న ఒక్కటొక్కటిగా ఉన్న కీళ్ళ గురించి తెల్సుకుని నదష్టి పెట్టండి. ఎక్కడ ఎముకలు బలహీనంగా ఉన్నాయో గ్రహించి వాటిని బలంగా చేసేందుకు కొద్దిపాటి సమయాన్ని కేటాయించండి. పుష్టికరమైన ఆరోగ్యవంటమైన నబీపజాయింట్స్‌( కీళ్ళ ఎముకలు ) కోసం సెసేమ్‌, వేప, సిన్నమాన్‌ నూనెలతో క్రమం తప్పకుండా మర్దన( మసాజ్‌) చేయాలని ఆయుర్వేద వైద్యం సూచిస్త్తోంది. లిని కూడా ఇలాగే చేనేలపైకి ఆన్చండి. ఏడంటవస్తారు

వేద శాస్త్రాలపై సాధికారత గల యోగి అశ్విని ధ్యాన ఫౌండేషన్‌కు మార్గదర్శి. యాంటీ ఏజింగ్‌ పై ఆయన రాసిన సిద్ధాంత గ్రంధం ‘ సనాతన క్రియ, ది ఏజ్‌లెస్‌ డైమన్షన్‌’ ఎన్నో ప్రశంసలు అందుకుంది.డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ధ్యాఫౌండేషన్‌.కాం కు లాగ్‌ ఆన్‌ అవండి లేదామరిన్ని వివరాలకు ధ్యాన్‌ ఎట్‌ది రేట్‌ ఆఫ్‌ధ్యాన్‌ఫౌండేషన్‌.కామ్‌ కు మెయిల్‌ చేయండి.

Deeksha Divas in London by NRI – TRS Cell (UK)

NRI TRS CELL Invites everyone to particpate in the PEACE WALK organised to commeroate the historic “KCR – Deeksha” as “Deeksha – Divas” on Sunday 27th November, 2016 at 12:00 p.m Sharp

Meeting point : Nehru Statue, India House, London WC2B 4NA

End Point : Mahatma Gandhi Statue, Tavostick Square, London, WC1H 9HQ

For More information, Please contact us on email: nritrs@gmail.com or
Contact no : 07595981550,07738752726,07896714067

deeksha-divas-in-london

NOTA (Nottingham Telugu Association) Celebrations

nottingham-telugu-sangham-utsavalu

Dear NOTA members,

     On behalf of Nottingham Telugu Association Group we would like all members to participate and contribute their part in making Vanabojanalu event a grand success scheduled on 26th November Saturday at Beeston Temple. Thanks to all dignitaries and performers for showing interest in this event and it will be pleasure to see all Telugu people at one place and let’s make this a grand success.

Venue details:
Sri Thurkkai Amman Temple
10A West Crescent
Beeston, Nottinghamshire
NG9 1QE
Contact Details:
NOTA
Sarathi Varma
+44 7477 798098
సూక్ష్మ జీవులపై పోరాటం, జల్‌నేతితో శరీరంలోని విష పదార్ధాలు తొలగింపు

నేటి ప్రపంచంలో బాహ్యరూపానికి ప్రాధాన్యం  పెరగడంతో ప్రతొక్కరూ చక్కటి శరీరాకృతి, మెరిసే చర్మం, చక్కని ముఖంతో అందంగా కనబడాలిని కోరుకుంటున్నారు. ఫలితంగా పెద్ద పెద్ద బహుళ జాతి కంపెనీలు(ఎంఎన్‌సీలు) మాత్రం లాభపడుతున్నాయి. మానసరవాళి మాత్రం భ్రమలతో వెర్రి తిండి, రసాయనాలతో కూడిన సౌందర్య సాధనాలు వాడుతూ మహాదానందంగా వాటలిని వాడుతూ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు.

రోజు వారీఉత్పత్తుల్లో వాడే వివిధ రసాయనాలు, శరీరంపై వాట దుష్ప్రభావాలు, వాటిని తొలగించుకునే మార్గాలును నేను నబీపరాసిన ‘ సనాతన క్రియ- ఏజ్‌లెస్‌ డైమన్షన్‌’ అనే పుస్తకంలో వివరించాను. మనం రోజూ శరీరాన్ని లోపల వెలుపల శుభ్ర పర్చుకోవడమే కాదు వ్యాధులను దూరంగా ఉంచే ప్రక్రియను కూడా అలవాటు చేసుకోవడ అవసరం.

ప్రయోగాత్మకంగా పరీక్షించబడిన ఒక ‘ శుద్ధ ప్రక్రియ( టెక్నిక్‌)ను పాఠకుల కోసం ఇక్కడ పొందుపరుస్తాను. ముఖ్యంగా శీతాకాలంలో’జల్‌ నేతి’ అనే ఈ టెక్నిక్‌ ఎంతో ఉపయోగపడుతుంది.

jalnethi-nasika-shuddi

ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన వేద పురుషులు మన కందించిన పురాతన వేద సాంకేతిక ప్రక్రియే ఈ’జల్‌ నేతి’ లేక నాసిక శుద్ధి టెక్నిక్‌. దీనిని ఇప్పుడు పాశ్చాత్యులు ‘ నాసల్‌ ఇరిగేషన్‌’ పేరుతో ప్రాచుర్యంలోకి తెచ్చారు.

ప్రయోజనాలు: ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే ఫ్లూ వైరస్‌లుశరీరంలోకి ముక్కు ద్వారా ప్రవేశించి ప్రాణాంతక వ్యాధుల బారిన పడవేయకముందే దాన్ని తరిమేయడంలో సమర్ధంగా పనిచేస్తుంది ఈ టెక్నిక్‌. రోజువారీ జల్‌ నేతి ప్రక్రియను అనుసరిఏ్త గొంతు, ముక్కు ఇన్ఫెక్షన్‌ల పై పోరాడే రక్షణ శక్తి వ్యవస్థ శరీరంలో వృద్ధి చెందుతుంది. కాలుష్య వాతావరణంలో ఎక్కువగా ప్రయాణించే వారు, ఆస్త్మా, శ్వాసకోశ వ్యాధుల వంటి సమస్యలతో బాధ పడుతున్న వారికి కూడా ఈ టెక్నిక్‌ ఎంతో ఉపశమనం (రిలీఫ్‌) కలిగించడమే నకాక అలాటి అలర్జీలపై విజయవంతంగా పోరాడే శక్తిని కలిగిస్తుంది. ఈ టెక్నిక్‌ కేవలం శుద్ధి కోసం మాత్రమే కాదు వయసుపై కూడా పనిచేసి చురుకుగా ఉంచుతుంది.

ఎలా చేయాలి ? – ఒక నేతి గిన్నెలో 500 ఎంఎల్‌ గోరువెచ్చని నీటిని నతీసుకుని ఒక టీ స్పూన్‌ నల్ల, రాతి నుప్పును, కొంచెం పసుపును కలపండి. సమానంగా నిలబడి కొద్దిగా ముందుకు వంగి 45 డిగ్రీల కోణంలో తలను ఎడమవైపునకు వాల్చండి. ఇప్పుడు నేతి గిన్నె నాజిల్‌ను కుడి ముక్కులో ఉంచండి. నోటితో ఊపిరి పీల్చుకుంటూ నేతి గిన్నెను కుడి ముక్కులోకి కొద్దిగా వంచండి. అప్పుడు ఆ గిన్నెలోని ద్రావణం కుడి ముక్కు లోపలికి వెళ్ళి ఎడమ ముక్కునుంచి బయటికి వస్తుంది.. పవృద్ధి చెందు

ప్రయోజనాలు: ఇదే విధంగా ఎడమ వైపు కూడా చేయండి. తర్వాత శ్వాస మామూలుగా పీల్చుకోండి. ముక్కు లోపల పేరుకు పోయి వ్యాధి కారకంగా ఉన్న సూక్ష్మ పదార్ధాలన్నింటిని శుభ్రంగా తొలగించేందకు గాను పైన పేర్కొన్న ద్రావణానికి సెలైన్‌ వాటర్‌ ఉత్తమం. పసుపు వయాంటీ సెప్టిక్‌, వ్యాధఙ వ్యాప్తి నిరోధకంగా పనిచేస్తుంది.

ఈ ప్రక్రియ తర్వాత ముక్కులో కొన్ని చ్కుల దేశృయ నేతిని వేయండి. దీని తర్వాత 10-15 నిమిషాల పాటు నేల మీద పడుకోవాలి. ఇలా జల్‌ నేతి విధాానాన్ని రోజూ చేయడం వల్ల ముక్కులోని వ్యాధి కారకాలన్నీ తొలగిపోయి జలుబు వంటి రుగ్మతలు దూరంగా ఉంటాయి. ధ్యాన ఆశ్రమంలో ఉండే సాధకులందరికీ ఇది అనుభవమే.

వేద శాస్త్రాలపై సాధికారత గల యోగి అశ్విని ధ్యాన ఫౌండేషన్‌కు మార్గదర్శి. యాంటీ ఏజింగ్‌ పై ఆయన రాసిన సిద్ధాంత గ్రంధం ‘ సనాతన క్రియ, ది ఏజ్‌లెస్‌ డైమన్షన్‌’ ఎన్నో ప్రశంసలు అందుకుంది. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ధ్యాఫౌండేషన్‌.కాం కు లాగ్‌ ఆన్‌ అవండి లేదామరిన్ని వివరాలకు ధ్యాన్‌ ఎట్‌ది రేట్‌ ఆఫ్‌ధ్యాన్‌ఫౌండేషన్‌.కామ్‌ కు మెయిల్‌ చేయండి.